
Beautiful Villages: మీ జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన 5 అందమైన గ్రామాలు.. ఏమిటంటే
భారతదేశంలో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. పర్వతాలు, జలపాతాలు, చారిత్రక కట్టడాలు, పచ్చదనంతో నిండిన ప్రదేశాలను సందర్శిస్తే జీవితంలో మరచిపోలేని అనుభూతులను సొంతం చేసుకుంటారు. వీటిని చూడడానికి భారతీయులే కాదు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. భారతదేశం ప్రతి సీజన్‌కు అనుగుణంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేయగల దేశమని చెప్పవచ్చు. చలికాలంలో ఎడారి ప్రాంతాల్లో పర్యటించి ప్రయాణించి ఆనందించవచ్చు. మనాలి, ముస్సోరీ, నార్త్ ఈస్ట్ పర్వతాలు, కేరళ బీచ్‌లతో సహా అనేక ప్రయాణ గమ్యస్థానాలు…