
Shreyas Iyer: కప్ తెచ్చిపెడితే కేకేఆర్ పొమ్మంది..కట్ చేస్తే.. కెప్టెన్‌గా మళ్లీ అవకాశం..
2025 IPL మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24 మరియు 25 తేదీలలో జరుగుతుంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా కనిపించనున్నాడు. గత సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌షిప్‌కు తీసుకెళ్లాడు. కానీ ఈసారి కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీనిపై ఇప్పటికే రకరకాల ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు అయ్యర్ కొత్త జట్టులో చేరే దశలో ఉన్నాడు. నిజానికి ఐపీఎల్‌లో అయ్యర్ కెప్టెన్సీ రికార్డు…