
Actor: క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు… కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరో.. స్టార్ హీరోయిన్స్‌తో డేటింగ్
ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఒకరు. ఆషిఖీ 2 సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. 2009లో ‘లండన్ డ్రీమ్స్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు ఆదిత్య రాయ్ కపూర్. ఆ తర్వాత ‘ఆషికీ 2’, ‘యే జవానీ హై దీవానీ’, ‘కళంక్’ వంటి సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అతను నటించిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌కు…