Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు గాయం.. ఆందళోనలో అభిమానులు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు గాయం.. ఆందళోనలో అభిమానులు

హీరో విజయ్ దేవరకొండకు గాయం అయ్యిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడ్డారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా విజయ్ కు గాయాలయ్యాయని తెలుస్తోంది. విజయ్ స్వల్పంగా గాయపడటంతో ఆయనను వెంటనే మూవీ టీమ్ హాస్పటల్ కు తరలించారని తెలుస్తోంది. ఫిజియోథెరపీ పూర్తయిన తర్వాత విజయ్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. దాంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున…

Read More
రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్

రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్

సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్‌ జబర్దస్త్ గా అనౌన్స్ చేయగానే, ఆ సీజన్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద ఫోకస్‌ పెరిగింది. సంక్రాంతికి వచ్చే స్టార్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇంతకీ సంక్రాంతికి తప్పక వస్తున్నాం అని అనౌన్స్ చేసిన స్టార్లు ఎవరు.? జరగండి జరగండి అంటూ సంక్రాంతి రష్‌ మొత్తం క్లియర్‌ చేసుకుంటూ జనవరి 10న వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు గేమ్‌ చేంజర్‌ మేకర్స్. కొడుకు సినిమాకు పక్కా డేట్‌ ఇవ్వాలని విశ్వంభరను కూడా పోస్ట్…

Read More
నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా ?? తాజాగా పేరు మార్చుకున్న మరొక హీరో

నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా ?? తాజాగా పేరు మార్చుకున్న మరొక హీరో

పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు హీరోలు. ఈ మధ్య మరో హీరో కూడా పేరు మార్చుకున్నాడు. మరి నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా..? సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ ఛేంజ్ చేసుకుంటారు చాలా మంది. కానీ…

Read More
ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఎప్పుడూ సీనియర్లేనా.. మాకూ ఓ అవకాశం ఇచ్చి చూడండి… దుమ్ము రేపుతాం అంటున్నారు యువ దర్శకులు. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీయగలం అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి సక్సెస్‌లే కాదు.. ఇయర్‌ మొత్తం చూసినా యంగ్‌ కెప్టెన్సీ హుషారుగా కనిపిస్తోంది. లైఫ్‌లో చాలా విషయాలు ఇవ్వలేని కిక్‌ని డబ్బు ఇస్తుందని చెబుతూ ప్రీ రిలీజ్‌ నుంచే ఆసక్తి పెంచిన మూవీ లక్కీ భాస్కర్‌. ఓ సెక్టార్‌ పీపుల్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని…

Read More
IND vs AUS: కెప్టెన్‌గా రుతురాజ్.. ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?

IND vs AUS: కెప్టెన్‌గా రుతురాజ్.. ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?

India A predicted playing 11 against Australia-A for first match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పోరు ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. అయితే, ఈలోగా, ఆస్ట్రేలియా-ఏ వర్సెస్ భారత్ మధ్య అనధికారిక టెస్ట్- ఏ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో భారత్ ఏ జట్టు 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడనుంది. ఆస్ట్రేలియా ఏ, ఇండియా…

Read More
Term Insurance: రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌ ఎందుకు తీసుకోకూడదు? టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు బెస్ట్‌!

Term Insurance: రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌ ఎందుకు తీసుకోకూడదు? టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు బెస్ట్‌!

భారతదేశంలోని బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ మధ్య కాలం నుంచి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ప్రజలు సాంప్రదాయ ఎండోమెంట్ పాలసీలను తీసుకుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, కంపెనీలు ప్రీమియం రిటర్న్‌తో కొంతమంది వ్యక్తులను ఆకర్షించడం ద్వారా రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ప్లాన్‌లను విక్రయిస్తాయి. సాధారణ టర్మ్ ప్లాన్ నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది?…

Read More
Priyanka Mohan: స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. ఓజీతో గేరు మార్చేనా..

Priyanka Mohan: స్లో అండ్ స్టడీగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. ఓజీతో గేరు మార్చేనా..

నటి ప్రియాంక మోహన్ స్వస్థలం చెన్నై. ఆమె తల్లి కర్ణాటకకు చెందినవారు. తండ్రి తమిళుడు. ఈ ముద్దుగుమ్మ 20 నవంబర్ 1994న బెంగళూరులో జన్మించింది. 2019 లో కన్నడ భాషా చిత్రం ఓండు కథే హెల్లాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రియాంక మోహన్ అదే సంవత్సరంలో నాని గ్యాంగ్ లీడర్‌ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. 2021లో దర్శకుడు నెల్సన్ దర్శకత్వం వహించిన వరుణ్ డాక్టర్ సినిమాతో ప్రియాంక మోహన్ తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం…

Read More
Fenugreek Leaves: మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!

Fenugreek Leaves: మెంతి కూర తినడం లేదా.. ఈ లాభాలను మిస్ అయినట్లే!

ఆకు కూరల్లో మెంతి కూర కూడా ఒకటి. మెంతి కూరలో అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి. మెంతులు, మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. చికెన్, మటన్, కూరగాయల కంటే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తేలికగా జీర్ణ కావడమే కాకుండా.. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఆకు కూరలు చక్కగా…

Read More
KA Movie Collection: కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడుగా..

KA Movie Collection: కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు.! చెప్పి మరీ కొట్టాడుగా..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా క. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ ఫస్ట్‌ డే సూపర్ డూపర్ కలెక్షన్స్ రాబట్టినట్టు ఈ మేకర్స్ అనౌన్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క సినిమా.. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 3.8 కోట్లు వసూలు చేసింది. ఇక…

Read More
Chat GPT: గూగుల్‌కు భారీ షాక్.. సెర్చ్ ఇంజిన్‌గా చాట్ జీపీటీ

Chat GPT: గూగుల్‌కు భారీ షాక్.. సెర్చ్ ఇంజిన్‌గా చాట్ జీపీటీ

ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభిస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని గూగుల్‌తో ప్రత్యక్ష పోటీలో ఉంచుతుంది. అలాగే వార్తలు, స్పోర్ట్స్ స్కోర్‌లు, ఇతర సమయానుకూల సమాచారాన్ని కోరుకునే ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జిపిటి చెల్లింపు వినియోగదారులకు సెర్చ్ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే చివరికి దీనిని చాట్‌జిపిటి వినియోగదారులందరికీ విస్తరింపజేస్తామని తెలిపింది. ఇప్పటికే స్మాల్ గ్రూప్ వినియోగదారులు, పబ్లిషర్స్‌కు జూలైలో ప్రివ్యూ…

Read More