Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

Science: శాస్త్రవేత్తలు ఎలుకలపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తారో తెలుసా.?

పరిశోధకులు నిత్యం ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. మెడిసిన్స్‌ మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి.? ఏ వ్యాధి ఎందుకు వస్తుంది లాంటి వివరాలను తెలుసుకునేందుకు నిత్యం ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పరిశోధకులు ఇలాంటి మెడిసిన్స్‌ను నేరుగా మానవులపై కాకుండా ఎలుకలపై ప్రయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. మరి భూమిపై ఇన్ని జీవులు ఉండగా ఎలుకపైనే ప్రయోగాలు చేయడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం ఎలుకలనే ఎంచుకోవడానికి ఎంతో శాస్త్రీయ…

Read More
Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

Seaplane: సీ ప్లేన్.. అదిరిపోయిన ఏపీ ప్లాన్.! దేశంలో ఫస్ట్ టైమ్ ఏపీ లోనే సీ ప్లేన్ సర్వీస్..

నీళ్లుంటే చాలు.. టేకాఫ్, ల్యాండింగ్ అన్నీ దానిపైనే. అందుకే.. ఏపీ టూరిజం రంగానికి.. ఇంకా చెప్పాలంటే ఇండియా టూరిజానికే ఇది గేమ్ ఛేంజర్ కాబోతోంది అని క్లియర్ గా చెప్పచ్చు. దేశంలోనే సీ ప్లేన్ సర్వీస్ ను తొలిసారిగా ఏపీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఇది డెమో మాత్రమే. అంటే ఓ ట్రైలర్ లాంటిది. అసలు కథ ముందుంది. ఎందుకంటే.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా టూరిజం అనేది చాలా ముఖ్యం. మాల్దీవులు వంటి దేశాలు.. కేవలం…

Read More
Champions Trophy 2025: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. కారణమిదే

Champions Trophy 2025: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. కారణమిదే

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. అయితే ఈ ఐసీసీ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేది లేద‌ని బీసీసీఐ తేల్చేయ‌గా.. హైబ్రిడ్ మోడ‌ల్‌కు అవ‌కాశ‌ముంద‌నే…

Read More
Bike Servicing: ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్‌ సర్వీసింగ్‌ చేయించాలో తెలుసా..?

Bike Servicing: ఎన్ని కిలోమీటర్ల తర్వాత బైక్‌ సర్వీసింగ్‌ చేయించాలో తెలుసా..?

మీరు బైక్ పనితీరును మెయింటెయిన్ చేయాలనుకుంటే, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు మంచి మైలేజీని పొందాలంటే సకాలంలో మోటార్ సైకిల్ సర్వీసింగ్ అవసరం. చాలా మంది తమ బైక్‌లను సమయానికి సర్వీస్ చేయని వారు మైలేజ్, పనితీరు తగ్గుతుందని ఫిర్యాదు చేస్తుంటారు. బైక్‌కి ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేయాలో తెలుసా? బైక్ రెగ్యులర్ సర్వీసింగ్ ఇంజిన్ జీవితానికి మాత్రమే కాకుండా పనితీరు, మైలేజీకి కూడా ముఖ్యమైనది. ఎన్ని కిలోమీటర్లు సర్వీసింగ్‌ను పూర్తి చేయాలనేది తెలుసుకోవడం ముఖ్యం. సకాలంలో సర్వీసింగ్‌…

Read More
Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశి నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి వారఫలాలు

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు కానీ, అనుకోని ఖర్చుల వల్ల కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కా రమయ్యే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో మీ ప్రయత్నాల వల్ల లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. అను కోకుండా…

Read More
Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Andhra Pradesh: 24 గంటల్లోనే చర్యలు.. ఇక మురికి పోస్టులు పెడితే దంచుడే.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే 1500కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్‌ను వివాదాస్పదమైనవిగా గుర్తించిన పోలీసులు.. 100 మందికి పైగా ఖాతాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం నోటీసులిచ్చి వదిలేస్తారని భ్రమపడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు.. మాజీ సీఎం జగన్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ.. విశాఖలో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. కేవలం టీడీపీ-జనసేన నేతలపై పెట్టిన పోస్టుల్నే చూడ్డం…

Read More
IPL 2025: ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన ముగ్గురు.. లిస్ట్‌‌లో ధోని, కోహ్లీలు

IPL 2025: ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన ముగ్గురు.. లిస్ట్‌‌లో ధోని, కోహ్లీలు

IPL 2025 Mega Auction: డేవిడ్ వార్నర్ IPLలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్, అతను మెగా లీగ్‌లో అతిపెద్ద ఆటగాళ్ళలో ఒకడు. మెగా వేలానికి ముందే వార్నర్‌ని విడుదల చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. గత సీజన్‌లో వార్నర్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. అతను కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఫ్రాంచైజీ రాబోయే సీజన్‌లో కొత్త ఆటగాళ్లను జట్టులో భాగం చేయాలని కోరుకుంటుంది. అందుకే వార్నర్‌ని విడుదల చేశారు. 3.చెన్నై సూపర్…

Read More
PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

PKL 2024: నితిన్‌, మనిందర్‌ విజృంభణ.. బెంగళూరుపై బెంగాల్‌ భారీ విజయం

హైదరాబాద్‌, నవంబర్‌ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో బెంగాల్‌ వారియర్స్‌ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్‌ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్‌ తరపున నితిన్‌కుమార్‌(14), మన్‌దీప్‌సింగ్‌(10) సూపర్‌-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్‌(11), అజింక్యా పవార్‌(8) రాణించినా..పర్దీప్‌ నార్వల్‌(2) ఘోరంగా విఫలమయ్యాడు. బెంగాల్‌ జోరు: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో…

Read More
PKL 2024: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్‌ ఉత్కంఠ విజయం..

PKL 2024: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్‌ ఉత్కంఠ విజయం..

హైదరాబాద్‌, 9 నవంబర్: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)  11వ సీజన్‌ లో సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌ చెక్ పెట్టి వరుసగా నాలుగో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్…

Read More
Pink Salt: పింక్‌ సాల్ట్‌ అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటంటే..

Pink Salt: పింక్‌ సాల్ట్‌ అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటంటే..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. దీంతో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఉప్పు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న నిపుణులు సూచనల మేరకు ఉప్పును తీసుకోవడం తగ్గిస్తున్నారు. అదే సమయంలో పింక్‌ సాల్ట్‌ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పింక్‌ సాల్ట్‌ లేదా రాక్‌ సాల్ట్‌గా పిలుచుకునే ఈ ఉప్పు ప్రత్యేకత ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సముద్రం లేదా సరస్సు నీరు…

Read More