
Watch: వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
ఈ పుట్టకు మూడు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ పుట్ట ఉన్న ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట ఓ చిన్న పుట్ట ఏర్పడిందట. ఇంట్లో పుట్టలు ఉండటం మంచిదికాదని ఆయన తల్లి రెండు మూడుసార్లు తొలగించారట. అయితే ఆ సందర్భంలో రామారావు తల్లి అనారోగ్యం పాలవ్వడం, కుటుంబ సభ్యులు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందట. ఎన్నిసార్లు…