
US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్ ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ ఉద్యోగులకు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ మెయిల్ పంపించాడు. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ కంపెనీ ఉండాలని ఆయన మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందు కుసుందర్ పిచాయ్ మెయిల్ పంపించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తను అధికారంలోకి వస్తే సెర్చ్ ఇంజిన్‌పై విచారణ చేపడుతామని చెప్పిన…