Jeedimetla Fire Accident: జీడిమెట్ల ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు
జీడిమెట్ల, నవంబర్ 27: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివారల్లోకెళ్తే..జీడిమెట్ల ఫేజ్ 5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాట్లు చేశాడు. పరిశ్రమల మొత్తం…