TGPSC Group 1 Result Date: టీజీపీఎస్సీ గ్రూప్ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27వ తేదీ వరకు 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అవగా.. వారిలో కేవలం 67.17శాతం మాత్రమే అంటే 21,181 మంది ఈ పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షల ఫలితాలు…