
AP News: గుడి సమీపాన పురావస్తు తవ్వకాలు.. మట్టిలో కనిపించింది వెలికితీయగా..
ప్రకాశం జిల్లాలో మరో నాగశాసనం వెలుగు చూసింది. కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మాన్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నాగ శాసనాన్ని గ్రామస్థుడు కురంగి నాగేశ్వరరావు గుర్తించారు. ఇదేదో పురాతన శాసనంలా ఉందని భావించిన ఆయన ఆ నాగ శాసనం ఫోటోలు తీసి శాసన పరిశోదకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ కు పంపారు. దీనిని పరిశీలించిన మీదట ఈ నాగ శాసనం పై 13వ శతాబ్దపు లిపి ఉందని నిర్ధారించుకున్నారు. సిద్ధి రాజు తిమ్మరాజు గుడిదగ్గర…