
Health: అసలు ఫుడ్ అలర్జీ ఎందుకు వస్తుంది.? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..
ఫుడ్ అలర్జీ సమస్య సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఈ సమస్యే వచ్చే ఉంటుంది. ఏదైనా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత శరీరంలో మార్పలు రావడన్నే ఫుడ్ అలర్జీగా చెబుతుంటారు. శరీరం సదరు ఆహారాన్ని అంగీకరించని సమయంలో ఇలాంటి సమస్య వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం 10% కంటే ఎక్కువ మంది యువత ఈ అలర్జీకి గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీ తీవ్ర స్థాయికి చేరుకొని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని…