రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి.. టెండర్లు పిలిచిన కేంద్రం.. తొలుత ఎక్కడి నుంచంటే?
తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ విజ్ఞప్తులకు కేంద్రం పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. ఈమేరకు నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ మార్గానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నార్త్ పార్ట్‌కి టెండర్ల ప్రక్రియకు కేంద్రం టెండర్స్ పిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పురోగతి లభించింది….