MCG Test: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్ జోన్‌లో ఉంటారంటే?
Follow-On Rules: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో 474 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రం ఓపెనింగ్ బ్యాటర్, సామ్ కాన్స్టాస్ తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఈ 19 ఏళ్ల బ్యాటర్ బలమైన హాఫ్ సెంచరీతో చెలరేగిపోయిన మిగతా బ్యాటర్లు ఆస్ట్రేలియా జట్టును 500లకు చేరువ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కానీ, భారత…