Winter Tips: చలికాలంలో తినే ఆహారంలో ఈ పండ్లు, కూరగాయలు చేర్చుకోండి.. శరీరంలో నీటి కొరత ఉండదు..
చలికాలం రాగానే చలికి దూరంగా ఉండేందుకు వెచ్చని బట్టలు, వేడి ఆహార పదార్థాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తాం. అదే సమయంలో నీరు తాగడం కూడా తగ్గించేస్తారు. దీంతో శరీరం తరచుగా నీటి కొరతకు గురవుతుంది. ఎందుకంటే చలిలో మనకు తక్కువ దాహం అనిపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది, దీని కారణంగా చర్మం పొడిగా మారుతుంది. నీరసంగా ఉంటుంది. నీటి లోపాన్ని నివారించడానికి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి తినే ఆహారంలో నీరు అధికంగా ఉండే…