Rohit Sharma: శుభ్‌మన్ గిల్ లేడి అభిమానిపై మండిపడ్డ రోహిత్! చివరకు రియాక్షన్ చూడండి. వీడియో వైరల్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాక్సింగ్ డే మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ప్రత్యేక సంఘటనకు ఎదుర్కొన్నాడు. ప్రాక్టీస్ ముగిసిన వెంటనే, ఒక మహిళా అభిమాని రోహిత్‌ను శుభ్‌మన్ గిల్‌ను పిలవమని అడగడంతో మొదట సైగతో సరిపెట్టిన రోహిత్, చివరకు చిరాకుతో “ఎక్కడినుండి తీసుకురావాలి” అంటూ స్పందించాడు. ఇది మాత్రమే కాదు, ఈ సిరీస్‌లో రోహిత్ తన టీమ్ గురించి కూడా ఆందోళన వ్యక్తం…