
Sleeping Tips: ఇలా చేస్తే త్వరగా నిద్ర పడుతుంది.. బెస్ట్ రిజల్ట్!
మీ బెడ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. గది ప్రశాంతంగా ఉంటేనే నిద్ర అనేది చక్కగా పడుతుంది. బెడ్ షీట్, దిండు కూడా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే గంట ముందు నవ్వు తెప్పించే వీడియోలు చూడండి. టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. Source link