
JioTag: జియోనా.. మజాకా.. సరికొత్త డివైజ్‌తో ఆండ్రాయిడ్ ట్రాకర్.. చౌక ధరల్లోనే..
JioTag: రిలయన్స్ జియో టెలికాంతో పాటు అనేక రంగాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు సరికొత్త డివైజ్‌తో ముందుకు వచ్చింది. అదే జియో అండ్రాయిడ్ ట్రాకర్. JioTag పేరుతో సరికొత్త డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిని కీచైన్‌కు జోడిస్తూ ఒకవేళ కీ చైన్ మర్చిపోయినా మొబైల్ కనెక్ట్‌తో ఎక్కడుందో సులభంగా తెలిసిపోతుంది.. రిలయన్స్ జియో ట్యాగ్ గోను ప్రారంభించింది. ఇది Google Find My Device నెట్‌వర్క్‌తో కూడా సజావుగా పని చేస్తుంది. ఇది మిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు…