
Guru Gochar 2025: దుస్థానాల్లో గురువు సంచారం.. అయినా ఆ రాశుల వారికి యోగమే..!
వచ్చే ఏడాది మే 25న గురువు వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలోకి మారడం జరుగుతోంది. గురువు ఈ రాశిలో ఏడాదిపాటు ఉంటాడు. గురువు ఈ రాశిలో సంచారం ప్రారంభించి నప్పుడు సాధారణంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఇబ్బందులు కలిగించ వలసి ఉంటుంది. అయితే, కొన్ని రాశులకు మిథున రాశి దుస్థానమే అయినప్పటికీ ఇక్కడ సంచారం చేస్తున్న గురువు ప్రతికూల ఫలితాల కంటే మిశ్రమ ఫలితాలనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది….