
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్‌కు గాయం.. జపాన్ టూర్ క్యాన్సిల్..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే.. సలార్ సినిమాతో హిట్ అందుకున్న ప్రభాస్ వరుసగా హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డార్లింగ్ ఆ వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి సినిమా.ఇదిలా ఉంటే…