
TGPSC Group 2 Exams: కొంపముంచిన ఒక్క ‘నిమిషం’ నిబంధన.. తొలిరోజే గ్రూప్ 2 పరీక్షకు పలువురు దూరం
ఆదిలాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,368 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు ఉదయం పేపర్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగినప్పటికీ.. ఒక్క నిమిషం నిబంధన కొందరు అభ్యర్థుల కొంప ముంచింది. పరీక్షకు సరిగ్గా అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, ముగింపు సమయంలోగా అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు ముందే హెచ్చరించారు. మధ్యాహ్నం పరీక్షకు 2.30 గంటల తరువాత గేట్లు మూసివేస్తామని చెప్పారు. దీంతో…