
Allu Arjun- Sreeleela: ‘టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీగా ఉంది’.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై శ్రీలీల
అల్లు అర్జున్ అరెస్టుపై కిక్సిక్ బ్యూటీ శ్రీలీల స్పందించారు. శనివారం (డిసెంబర్ 14) విశాఖ పట్నంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు. ‘పుష్ప 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరించారు. హైదరాబాద్ లో తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరం. అల్లు అర్జున్ అరెస్టుతో అందరూ టెన్షన్ పడ్డాం. అయితే ఆయన జైల్ నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది శ్రీలీల. కాగా విశాఖలోని డాబాగార్డెన్స్ లో ది చెన్నయ్ షాపింగ్…