
Myrobalan: ఏ రోగాన్ని అయినా కంట్రోల్ చేసే దివ్య ఔషధం ఇదొక్కటే!
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు సూర్యుడే కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులు ఎటాక్ చేస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడంలో అలెర్ట్‌గా ఉండాలి. ఎలాంటి వ్యాధులనైనా అడ్డుకోవడంలో మన వంటింట్లోనే అనేక మసాలాలు ఉన్నాయి. కరక్కాయ గురించి వినే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్‌కు కరక్కాయ అంటే ఏంటో తెలీదు. కానీ జలుబు, దగ్గు, స్వరం, కడుపు వ్యాధులు,…