
Sanju Samson: RR స్టార్ కి షాక్.. జట్టులోంచి తీసేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్?
సోషల్ మీడియా వేదికపై సంజూ శాంసన్ కేరళ జట్టును వదిలి తమిళనాడు క్రికెట్ జట్టులో చేరతాడని వదంతులు వైరల్ అవుతున్నాయి. ఇది అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టు తరపున సంజూని ఎంపిక చేయలేదు, అతను వాయనాడ్ క్యాంప్‌కు హాజరుకాలేదని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ పరిణామాలు సంజూ కేరళ జట్టును వదిలి వెళ్లిపోతాడని ప్రచారం మొదలైంది. అయితే అతని నిబద్ధత, దేశం, రాష్ట్రం పట్ల ప్రేమ…