
Bollywood: స్టార్ హీరోలే టార్గెట్.. సల్మాన్, షారుఖ్ తర్వాత ఆ హీరోకు బెదిరింపులు..
సల్మాన్ ఖాన్ ను చంపేస్తామ్.. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వండి అంటూ కొన్ని నెలలుగా ముంబై పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పటికీ మా గ్యాంగ్ యాక్టివ్ గా ఉంది.. సల్మాన్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబై పోలీసులకు వరుస లేఖలు పంపుతుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ కు మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. అలాగే బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే బాద్ షా షారుఖ్ ఖాన్ కు…