
PKL 2024: హర్యానా ఆల్‌రౌండ్ షో.. గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం
హైదరాబాద్, నవంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మ్యాచ్‌లను రసవత్తరంగా సాగుతున్నాయి. పాయింట్ పాయింట్‌కు ప్లేయర్లు కసికొద్ది తలపడుతున్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 35-22తో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హర్యానా తరఫున వినయ్(9), మహమ్మద్ రెజా(6),సంజయ్(4) అదరగొట్టారు. వినయ్ రైడింగ్‌లో విజృంభిస్తే..రెజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గుమన్‌సింగ్(11) ఒంటరిపోరాటం గుజరాత్‌ను గెలిపించలేకపోయింది. ఈ విజయంతో హర్యానా 21 పాయింట్లతో నాలుగో స్థానానికి…