
Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?
డొనాల్డ్ ట్రంప్ చరిత్ర లిఖించారు.. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్షుడి ఎన్నికల పోరులో కమలా హారిస్‌పై ట్రంప్ విజయం సాధించారు.. మ్యాజిక్ ఫిగర్ సాధించి.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి….