
రామ్ చరణ్ తో పోటీకి సై అంటున్న సీనియర్ హీరోస్
సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ జబర్దస్త్ గా అనౌన్స్ చేయగానే, ఆ సీజన్‌లో వచ్చే మిగిలిన సినిమాల మీద ఫోకస్ పెరిగింది. సంక్రాంతికి వచ్చే స్టార్ల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇంతకీ సంక్రాంతికి తప్పక వస్తున్నాం అని అనౌన్స్ చేసిన స్టార్లు ఎవరు.? జరగండి జరగండి అంటూ సంక్రాంతి రష్ మొత్తం క్లియర్ చేసుకుంటూ జనవరి 10న వచ్చేస్తున్నామని అనౌన్స్ చేశారు గేమ్ చేంజర్ మేకర్స్. కొడుకు సినిమాకు పక్కా డేట్ ఇవ్వాలని విశ్వంభరను కూడా పోస్ట్…