
Tollywood: 17 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ.. శరీరంపై విమర్శలు.. ఇప్పుడు వందల కోట్లకు యాజమాని..
సినిమా పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులో అవకాశాలు రావడం అనేది అంత ఈజీ కాదు. వెండితెరపై మెరిసిన ఎందరో తారలు మొదట్లో ఎన్నో అవమానాలు, అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొన్నవారే. ఎన్నో కష్టాల తర్వాతే విజయాన్ని అందుకున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సినీరంగుల లోకంలో అవమానాలను చూసిన ఆమె.. ఇప్పుడు వందల కోట్లకు మాహారాణి. కానీ కెరీర్ తొలినాళ్లల్లో ఆమె సన్నగా ఉందంటూ సినిమాల్లో నుంచి రిజెక్ట్ చేశారు మేకర్స్. ఇంతకీ…