
SSMB29: వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి సీన్..
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా ssmb29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఈమూవీ బడ్జెట్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! SSMB29 సినిమాని రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టే.. విదేశీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట రాజమౌళి….