
Diwali 2024: దీపావళికి కలలో ఈ వస్తువులు కనిపించడం శుభప్రదం.. ఏ వస్తువులు వేటిని సూచిస్తాయంటే
హిందూ మతంలో దీపావళి పండుగ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దీపావళి ఉత్సాహంగా జరుపుకుంటారు. ఐదు రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగ ధన త్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ ఆనందం, శోభ, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఈ రోజున, లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి శ్రద్దలతో పూజిస్తారు. దీపావళి రోజు రాత్రి చేసే పూజలకు భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి వారి…