
Viral Video: ఏం పోయేకాలంరా ఇది.. జస్ట్ మిస్ అయితే.. యమలోకానికి టికెట్ కన్ఫర్మ్
ఈ మధ్యకాలంలో యువత మితిమీరిపోతున్నారు. ఇన్‌స్టా, యూట్యూబ్ రీల్స్ అనే పేరుతో ఓవర్‌నైట్ పాపులారిటీ సంపాదించేందుకు ప్రాణాలను సైతం లెక్క చెయ్యట్లేదు. మరికొందరైతే.. రిస్క్ అని తెలిసీ కూడా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ అందరిని షాక్‌కు గురి చేస్తున్నారు. ఇక అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కత్తులపై విన్యాసం చేస్తోన్న ఓ యువకుడికి.. చివరికి ఏం జరిగిందో.. ఈ వీడియోలో…