
Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
ఈమధ్య హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఛాట్ సెంటర్లు.. బేకరీలు, ఐస్ క్రీమ్ షాపులు, స్వీట్ షాపులు.. ఇలా అన్నింటిపైనా అధికారులు దాడులు చేస్తున్నప్పుడు ఆహారం కల్తీ అవుతోంది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. అధికారుల రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. హైదరాబాద్ మొదలు.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆఖరికి.. ఎంత దుర్మార్గంగా తయారయ్యారు అంటే.. పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. పాలు ఒక్కటే కాదు.. బయట తయారయ్యే ప్రతీ ఆహారంలోనూ కల్తీ జరుగుతోంది….