
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 26, 2024): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశివారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు….