Horoscope Today: ఆర్థికంగా వారికి అనుకూల వాతావరణం.. 12రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (అక్టోబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు.వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఆర్థికంగా మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో…