ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
ఒకప్పుడు సూర్యోదయానికి కంటే ముందే కోడి కూతతో మేల్కొనే వారు. అయితే ప్రస్తుతం ఈ అలవాటు మారింది. రోజు ఉదయం అలారం మోగితేనే నిద్రలేచే కాలం నెలకొంది. ఈ అలవాటు పట్టణీకరణ ప్రజల జీవన విధానాన్ని మార్చడమే కాదు అనేక సమస్యలకు నాంది పలికింది. ఆధునిక జీవితాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా అధికం అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి గడియారం అలారం మోత కూడా చేర్చబడింది. ఉదయాన్నే ఈ…