Watch: మరీ లక్షల్లో ఏంటి గురూ..! ఈ సింగిల్ టోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..!
వైరల్ వీడియో సూరత్‌లోని ఒక వీధి వ్యాపారికి సంబంధించినదిగా తెలిసింది. అతను అవోకాడోను ఉపయోగించి ఇలాంటి ఖరీదైన టోస్ట్ తయారు చేశాడు. ఇక్కడ ఉపయోగిస్తున్న అవకాడో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. విటమిన్ సి, ఇ, కె, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అవసరమైన పోషకాలు అవకాడోలో పుష్కలంగా ఉంటాయి. అవకాడో తినడం వల్ల ఎల్‌డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి , హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో…