![Bollywood: సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు చేస్తోన్న స్టార్స్.. ఆ హీరో బాడీగార్డ్ జీతం రూ.2.7 కోట్లు.. ఎవరంటే.. Bollywood: సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు చేస్తోన్న స్టార్స్.. ఆ హీరో బాడీగార్డ్ జీతం రూ.2.7 కోట్లు.. ఎవరంటే..](https://i0.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2025/01/bollywood-starts.jpg?w=600&resize=600,400&ssl=1)
Bollywood: సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు చేస్తోన్న స్టార్స్.. ఆ హీరో బాడీగార్డ్ జీతం రూ.2.7 కోట్లు.. ఎవరంటే..
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సల్మాన్ ఖాన్ కు మాత్రమే చంపుతామంటూ బెదిరింపు లేఖలు రావడంతో అతడి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు .. ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోస్ ఇంటి వద్ద సైతం భద్రతను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం అర్దరాత్రి 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే అతడిపై ఓ ఆగంతకుడు దాడి చేశాడు. చుట్టూ సెక్యూరిటీ…