![శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..! శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!](https://i0.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2025/01/bullet-train-1.jpg?w=600&resize=600,400&ssl=1)
శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు.. సూరత్-బిలిమోరా మధ్య విద్యుద్దీకరణ పనులు షురూ..!
గుజరాత్‌లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ కోసం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా భూమి నుండి 14 మీటర్ల ఎత్తులో గుజరాత్‌లోని సూరత్-బిలిమోరా బుల్లెట్ రైలు స్టేషన్ల మధ్య వయాడక్ట్‌పై మొదటి రెండు స్టీల్ మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. మొత్తంగా, కారిడార్‌లో 9.5 నుండి 14.5 మీటర్ల ఎత్తులో 20,000 కంటే ఎక్కువ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రైల్వే మంత్రి అశ్విని…