Telangana: సంక్రాంతి పండుగ వేళ ఇదో వి‘చిత్రం..’ ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్!

Telangana: సంక్రాంతి పండుగ వేళ ఇదో వి‘చిత్రం..’ ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్!

ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. అభిమాన హీరోలకు.. రాజకీయ నాయకులకు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం సహజమే..! కానీ వేరు వేరు పార్టీలకు చెందిన నేతలు, సినిమా హీరోలతో కలిపి ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా ఆకట్టుకునేలా గుర్తు తెలియని ఓ అభిమాని రోడ్డు పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఖమ్మం జిల్లా…

Read More
కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?

కనుమ పండుగ రోజు ఆ ఆంధ్రా మంత్రి ఏం చేశారో తెలుసా?

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన, పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లారు. ఆగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతులా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం తన పొలంలో వరి చేలకు మందు పిచికారీ చేస్తూ కనిపించిన ఆయన, వ్యవసాయం అంటే తనకు చిన్ననాటి నుండి ప్రత్యేక అభిరుచి ఉందని తెలిపారు. కళాశాల అధ్యాపకుడిగా…

Read More
Sudeep Pandey: మరొక యంగ్ హీరోను బలితీసుకున్న మాయదారి గుండెపోటు.. సినిమా షూటింగ్‌లోనే కుప్పకూలిన వైనం

Sudeep Pandey: మరొక యంగ్ హీరోను బలితీసుకున్న మాయదారి గుండెపోటు.. సినిమా షూటింగ్‌లోనే కుప్పకూలిన వైనం

ప్రముఖ భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే అతను గుండెపోటుతో కుప్పకూలాడు. సుదీప్ కేవలం నటుడే కాదు. అభిరుచిగల నిర్మాత కూడా. రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. అలాంటిది చిన్న వయసులోనే అతను గుండెపోటుతో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. సుదీప్ మరణ వార్తతో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రలో మునిగిపోయారు. జనవరి 5న సుదీప్ పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు అతనికి పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు….

Read More
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 16, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగం ఉల్లాసంగా, ఉత్సాహంగా…

Read More
కేజీఎఫ్ తరహాలో మరో మూవీ.. హీరో ఎవరంటే?

కేజీఎఫ్ తరహాలో మరో మూవీ.. హీరో ఎవరంటే?

కేజీఎఫ్‌… ఇప్పుడు ఈ పేరు నేషనల్ లెవల్‌లో పాపులర్‌. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌ సినిమా టైటిల్‌గా పరిచయం అయిన ఈ పేరును ఇప్పుడు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు మన మేకర్స్‌. సూపర్ హిట్ అయిన ఈ బ్యాక్‌ డ్రాప్‌లో మళ్లీ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్‌. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది….

Read More
Watch: తీరని గాన గంధర్వుడు SP బాలు కోరిక.. కోటి విలువైన ఇల్లు ఇచ్చినా..

Watch: తీరని గాన గంధర్వుడు SP బాలు కోరిక.. కోటి విలువైన ఇల్లు ఇచ్చినా..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఈ పేరు తెలియని వారు ఎవరైనా ఉంటారా? అందులోను నెల్లూరు జిల్లా ప్రజలకు అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే సొంత ఇంటి మనిషి లాగా.. ఎందుకంటే ఎస్పీ బాలు ది నెల్లూరు కావడమే…..చిన్నతనంలోనే సంగీతంపై ఆసక్తి కారణంగా నెల్లూరు వదిలి తమిళనాడులో సెటిల్ అయ్యారు ఎస్పీ బాలు.. నేరుగా విషయంలోకి వెళ్తే నెల్లూరు నగరంలోని తిప్పారాజు వారి వీధిలో ఎస్పీ బాలుకి సొంత ఇల్లు ఉండేది. పేరుకే ఎస్పీ బాలు చెన్నైలో సెటిల్ అయినప్పటికీ…

Read More
Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సీనియర్లు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ నుంచి జంప్ అయ్యారు. మరికొందరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సరైన టైమ్ కోసం చూస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి బిగ్ వాయిస్‌గా మారారు. పార్టీ తరఫున బలంగా తన గళాన్ని వినిపిస్తూ.. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఎలా అయితే ఆయన…

Read More
Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?

Chiranjeevi: చిరంజీవికి ఎంతో ప్రాధాన్యత..! బీజేపీ పెద్దల మదిలో ఏముంది..?

రాననుకున్నారా రాలేననుకున్నారా.. అంటూ రాజకీయాల్లొక్చేశారు. అభిమానులే నాకున్న పెట్టుబడి అంటూ ప్రజాజీవితంలో ఎంట్రీ ఇచ్చారు. కానీ.. అంతే స్పీడుగా వెనక్కెళ్లిపోయారు. అదంతా గతం. ఆ తర్వాత చిరంజీవికీ.. రాజకీయాలకు లంకె తెగిపోయింది. సినిమాలే నా ఫస్ట్ ప్రయారిటీ అంటూ ముందుకు వెళ్తున్న చిరంజీవి.. సెకండ్ ప్రయారిటీ ఫలానా అని చెప్పకుండా అభిమాన కోటిని ఆశల పల్లకీలోనే వదిలేశారు. సినిమాల్లోకి ఎలా ఐతే రీఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌ జోరుగా మొదలుపెట్టారో.. రాజకీయాల్లో కూడా అదే సీన్ రిపీటౌతుందని,…

Read More
Jandhyala: జంధ్యాల.. హాస్యం ఉన్నంత కాలం ఆ పేరు అజరామరం

Jandhyala: జంధ్యాల.. హాస్యం ఉన్నంత కాలం ఆ పేరు అజరామరం

నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. అన్నారు జంధ్యాల. ఆయన చెప్పిన ఈ మాట తరాలు మారినా అలాగే గుర్తుండిపోయింది. తెలుగు తెరపై జంధ్యాల అనేది పేరు కాదు.. బ్రాండ్. ఎన్ని తరాలైనా మారని ఓ బ్రాండ్. ఆయన పేరు వినిపిస్తే చాలు పెదాలపై తెలియకుండానే నవ్వులు వచ్చేస్తాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన కామెడీ మార్క్ ఉండేలా జాగ్రత్త తీసుకునే హాస్య చక్రవర్తి జంధ్యాల. ప్రతీ సినిమాలోనూ తనదైన శైలిలో…

Read More
Kishan Reddy: సోదరుడు మిట్టపల్లి పోస్ట్ బాధ కలిగిస్తుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ట్వీట్..

Kishan Reddy: సోదరుడు మిట్టపల్లి పోస్ట్ బాధ కలిగిస్తుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ట్వీట్..

సంక్రాంతి పండగ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. అందరినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.. ఢిల్లీలోని తన నివాసంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు ఢిల్లీలో ఉండే తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, అనేకమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు నృత్యాలు, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పతంగుల హంగులు…..

Read More