Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?
Virat Kohli Felicitate: విరాట్ కోహ్లీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. తొలిరోజు ఆటలో బ్యాటింగ్ చేయకపోయినా రెండో రోజు బ్యాటింగ్ చేయడం ఖాయం. అయితే, విరాట్ బ్యాటింగ్ తర్వాత పెద్ద గౌరవం పొందబోతున్నాడు. ఎందుకంటే, 1063 రోజుల తర్వాత డీడీసీఏ భారీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. DDCA జనవరి 31న విరాట్ కోహ్లీని సన్మానించబోతోంది. 100 టెస్టులు ఆడినందుకుగాను విరాట్‌కు ఈ గౌరవం దక్కనుంది. ఆసక్తికరంగా, విరాట్ కోహ్లి 2022లో తన 100వ…