ఇదెక్కడి మూవీరా బాబు.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. క్లామాక్స్ మాత్రం కేక అంతే..
ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుంది. బడా హీరోలంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే…