RK Roja: మాజీ మంత్రి రోజా ఇంట.. అంబరాన్ని అంటిన భోగి సంబురాలు
ఈ రోజు ఉదయం 5 గంటలకే నగిరి లో వైసీపీ మాజీ మంత్రి రోజా భోగి మంటలు మొదలయ్యాయి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముందు భోగి మంటలు వేసిన రోజా గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతి ముగ్గులు చుట్టూ పాటలు పాడుతూ అట్టహాసంగా భోగి వేడుకలు జరుపుకున్నారు.. భర్త ఆర్కే సెల్వమని, కొడుకు కౌశిక్ తో పాటు సోదరుడు రాంప్రసాద్ రెడ్డి కుటుంబం, బంధువులు తో కలిసి భోగి మంటలు వేసి ఆట పాటలతో పడుతూ సంబరాలు…