![Indus River: పాకిస్థాన్ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు.. Indus River: పాకిస్థాన్ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..](https://i2.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2025/01/indus-river-gold-treasure.jpg?w=600&resize=600,400&ssl=1)
Indus River: పాకిస్థాన్ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధు నదిలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. సింధు నది పాకిస్థాన్ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంటాయి. వందల…