అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టారు.? ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
నెట్టింట హీరోయిన్స్ ఫోటోలకు కొదవే లేదు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొంతమంది భామలు చిన్ననాటి ఫోటోలకు ఇప్పటి ఫోటోలకు అస్సలు పోలికే ఉండదు. చాలా మంది చాలా గ్లామరస్ గా మారిపోయి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే…