Yuvraj Singh: లైవ్ లో సల్మాన్ భాయ్ ని ఆడేసుకున్న మాజీ క్రికెటర్లు! వీడియో మాములుగా వైరల్ అవ్వట్లేదుగా
టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లోనే కాకుండా రియాలిటీ షో హోస్ట్‌గా కూడా తనదైన ముద్ర వేసిన సల్మాన్, ఒక కార్యక్రమంలో యువరాజ్, హర్భజన్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ ముగ్గురు కలసి చేసిన జోకులు ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాయి. సల్మాన్ తన సినిమా షూటింగ్ గురించి ముచ్చటిస్తుండగా, హర్భజన్ సరదాగా వివేక్ ఒబెరాయ్…