Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..
Gold Reserves: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక మేరకు గతేడాది నవంబర్‌లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 8 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో వెల్లడించింది. తద్వారా నవంబర్ నెలలో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన…