Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 6, 2025): మేష రాశి వారికి ఈ రోజు ధన వృద్ధికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా చేతిలో డబ్బు ఉంటుంది. మిథున రాశి వారికి వ్యాపారాలలో లాభాలు ఆశించిన దాని కంటే బాగా పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి…

Read More
Money Astrology 2025: శుభ గ్రహాల అనుకూలత.. సంక్రాంతి తర్వాత వారికి డబ్బే డబ్బు..!

Money Astrology 2025: శుభ గ్రహాల అనుకూలత.. సంక్రాంతి తర్వాత వారికి డబ్బే డబ్బు..!

ఈ ఏడాది సంక్రాంతి నుంచి, అంటే జనవరి 15 తర్వాత నుంచి అయిదు రాశుల వారికి ఆర్థికంగా దశ తిరగడం ప్రారంభిస్తుంది. సంపద, సౌభాగ్యాలకు సంబంధించిన కలలు నిజం కావడం జరు గుతుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు చేపట్టడానికి, రావలసిన సొమ్మును రాబట్టుకోవడానికి, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి సమయం అనుకూలంగా మారడం జరుగుతుంది. అనేక అవరోధాలు, ఆటంకాల నుంచి బయటపడడంతో పాటు, కనీ వినీ ఎరుగని రీతిలో ఆర్థిక విజయాలు సాధించే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం,…

Read More
CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ, ఏపీ మధ్య పోటీ అవసరం లేదని  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  తెలుగు రాష్ట్రాలు రెండూ కలిసి అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నా కలిసి కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అన్నారు.  హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు…

Read More
Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్, 06 జనవరి 2025: హిమాయత్ నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్‌లో మొదలైన మంటలు శరవేగంగా హోటల్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ మంటలతో హోటల్‌లోని కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయంతో హోటల్ నుంచి బయటికి పరుగులు తీశారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా మినర్వా హోటల్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు….

Read More
Andhra News: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్.. ఏపీలోనూ బెనిఫిట్ షోలపై నీలినీడలు

Andhra News: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్.. ఏపీలోనూ బెనిఫిట్ షోలపై నీలినీడలు

బెనిఫిట్ షోలపై మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్‌ ఘటన కారణంగా తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మరో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత సినీ ప్రముఖలతో జరిగిన భేటీలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు…

Read More
Game Changer: ‘రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది’.. ఎస్‌ జే సూర్య

Game Changer: ‘రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అద్భుతం.. అప్పన్న పాత్ర లైఫ్ టైం గుర్తుండిపోతుంది’.. ఎస్‌ జే సూర్య

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్…

Read More
Ananth Sriram: ‘సిగ్గుపడుతున్నా’ కల్కీ సినిమాపై రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్

Ananth Sriram: ‘సిగ్గుపడుతున్నా’ కల్కీ సినిమాపై రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్

హైందవ సభలో సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని.. కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇవన్నీ చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్…

Read More
Tea Tree Oil: ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..

Tea Tree Oil: ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న పేర్లలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. ఎసెన్సియల్ ఆయిల్స్‌లో ఇది కూడా ఒకటి. టీ ట్రీ ఆయిల్‌ని ఇంటి చిట్కాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ ఆయిల్‌ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. టీ ట్రీ ఆయిల్‌ని నేచరల్ హ్యాండ్ శానిటైజర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. అంతే కాకుండా ఇందులో…

Read More
Telangana: రెచ్చిపోయిన కలప స్మగర్లు.. అటవీ సిబ్బందిపై దాడి.. వాహనాలు ధ్వంసం

Telangana: రెచ్చిపోయిన కలప స్మగర్లు.. అటవీ సిబ్బందిపై దాడి.. వాహనాలు ధ్వంసం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలం కేశవపట్నం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ కలప నిల్వ చేశారన్న ముందస్తు సమాచారంతో అటవీశాఖ దాడులకు దిగింది. లక్షల రూపాయల విలువైన కలపను‌ స్వాధీనం చేసుకుంది. కలపను‌ కాపాడుకునేందుకు రెచ్చిపోయిన స్మగ్లర్లు స్థానికుల‌ సాయంతో అటవీశాఖ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో అటవీశాఖ సిబ్బందిపై విరుచుకు పడ్డారు. దాడుల్లో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్‌కు గాయాలయ్యాయి. రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు….

Read More
Encounter: దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి

Encounter: దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం.. నలుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ ఘడ్, జనవరి 5: ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాంతం మరోమారు నెత్తురోడింది. నారాయణ్‌పూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. దక్షిణ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అధికారులు ప్రకటన జారీ చేశారు. ఛత్తీస్‌ఘడ్‌లోని అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG),…

Read More