నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..!
నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇది పోషకాహార లోపం, జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా బాక్టీరియా వలన వచ్చే సమస్య కావచ్చు. కానీ సరిగా చూసుకుంటే ఇది పెద్ద సమస్య ఏమి కాదు. కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో సహజ ఆమ్లం ఉంటుంది. ఇది నోటిలోని జెర్మ్స్, బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. 1…