వామ్మో.. మాయదారి యూరినరీ బ్లాడర్ స్టోన్‌తో క్యాన్సర్ వస్తోందా..? నిపుణులు ఏమంటున్నారంటే
మూత్రాశయంలో రాళ్లు ఉండటం సాధారణ వ్యాధి. అయితే ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం కిడ్నీలో రాళ్లు ఎక్కువ కాలం ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలోని ఆ భాగంలో విషపూరిత వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు రాళ్లు ఏర్పడతాయి. ఈ కారణంగానే మూత్రాశయంలో రాళ్లు వస్తుంటాయి. ఇక్కడ రాళ్లు ఉండటం ఇప్పటికే తీవ్రమైన సమస్య అయితే, దాని నుండి క్యాన్సర్ రావడం మరింత ప్రమాదకరం. ఇది…