కొత్త ఏడాది ఆరంభంలోనే ఊహించని షాకిచ్చిన స్టార్ ప్లేయర్.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
Najmul Hossain Shanto Quits Captaincy: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి నజ్ముల్ హుస్సేన్ శాంటో తప్పుకున్నాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో శాంటో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతను మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి వైదొలగబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతనిని టీ20 కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకోవాలని ఒప్పించింది. ఇకపై టీ20 జట్టుకు నజ్ముల్ కెప్టెన్సీ వహించడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ధృవీకరించారు. 2024 టీ20…